తెల్లని జుట్టుకు చెక్ పెట్టేయండిలా..
తెల్లని జుట్టు అనేది సర్వసాధారణమైన విషయం.
అయితే కొన్ని జాగ్రత్తల ద్వారా దీన్ని అదుపులో పెట్టవచ్చు.
అందుకోసం పోషకాహారాన్ని తీసుకోవాలి.
స్మోకింగ్‌కి దూరంగా ఉండాలి.
స్ట్రెస్ సమస్యను నియంత్రించుకోండి.
తలను శుభ్రంగా ఉంచుకోవాలి.
సూర్య కిరణాల నుంచి జుట్టును కాపాడేందుకు ఆయిల్ ఉపయోగించాలి.
హెయిర్ స్ట్రెయిట్నర్లను వాడకూడదు.
శరీరానికి అవసరమైన సప్లిమెంట్లను తీసుకోవాలి.
సరిపడినంతంగా నిద్రపోవాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..