సోంపులో ఔషధగుణాలు ఎన్నో..

సోంపు పార్టీలు లేదా రెస్టారెంట్లలో భోజనం తర్వాత ఇస్తారు

సోంపు మౌత్ ఫ్రెషనర్‌గానే కాదు అనేక ప్రయోజనాలను ఇస్తుంది

భోజనం చేసిన తర్వాత సోంపు తింటే ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది

ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికం

శీతలీకరణ ప్రభావం కడుపులోని వేడిని తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

సోంపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది

చర్మాన్ని శుభ్రపరుస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది

ఐరన్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది.