శీతాకాలంలో వీటిని తింటున్నారా?
Velpula Bharath Rao
09 December 2024
TV9 Telugu
శీతాకాలంలో కొన్ని ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
TV9 Telugu
ముఖ్యంగా బజ్జీలు, పకోడిలు, సమోసాలు తీసుకోవడం వల్ల జీర్ణమవడం కష్టామతుంద
ి
TV9 Telugu
పాల ఉత్పత్తులు జున్ను వంటివి తీసుకుంటే సైనసైటిస్ వచ్చే అవకాశం ఉందని వైద
్య నిపుణులు చెబుతున్నారు.
TV9 Telugu
బీఫ్, మటన్ వంటివి తింటే అరుగుదల కష్టంగా మారుతుంది.
TV9 Telugu
అలాగే కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.
TV9 Telugu
పానీ పూరీ, చాట్‌లకు ఎంత దూరం ఉంటే
ఆరోగ్యానికి అంత మంచిది.
TV9 Telugu
కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు ఆవైడ్ చేయాలి
TV9 Telugu
పచ్చళ్ళు, మసాల వంటి వాటిని తీసుకోకపోవడమే
మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందుబాటులోకి వాట్సాప్ బార్కోడ్.. ప్రయోజనం ఏంటో తెలుసా?
కొత్త స్మార్ట్‌ఫోన్‌కి డేటా షేర్ చేస్తున్నారా.. ఇది తప్పనిసరి!
ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ధర ఎంత?