అన్నం రోజులో ఎన్ని కప్పులు తినాలి? 

Prasanna Yadla

11 september 2026

Pic credit - Pinterest

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నం తినాలి అప్పుడే మంచిగా ఉంటారు ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దలకు వరకు తగిన  పరిమాణంలో దీనిని తీసుకోవాలి 

అన్నం 

మరి, దీనిని రోజులో ఎంత తీసుకోవాలి? ఎన్ని కప్పులు తినాలి అనేది ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 

 ఎన్ని కప్పులు తినాలి

బరువు తగ్గాలనుకునే వారికీ అన్నం మొత్తానికే మానేయకుండా ఈ పరిమాణాన్ని తగ్గించుకోవడం మంచిది.

బరువు తగ్గాలనుకునే వారికీ

ఇంకా ఒక కప్పు అన్నంతో పాటు కూరగాయలు, కొద్దిగా పప్పులు,  ఒక కప్పు పెరుగు, ప్రోటీన్స్ ఉన్న  ఆహారాలను తింటే భోజనం తింటాము

ప్రోటీన్స్

అన్నం అధికంగా తీసుకోవడం కంటే నాలుగు కూరగాయలు, ఒక కప్పు  పప్పులు వంటి ఫైబర్ ఫుడ్స్ తో కలిపి తీసుకోవడం మంచిది.

నాలుగు కూరగాయలు

డయాబెటిస్ ఉన్న వారు అన్నం మితంగానే తీసుకోవాలి ఒకేసారి ఎక్కువ అన్నం తినడం కంటే దానికి తగ్గ పరిమాణంలో తీసుకోవాలి. 

 అన్నం మితంగానే తీసుకోవాలి

రోజుకు రెండు కప్పుల అన్నం తింటే కేలరీలు, ప్రోటీన్స్ లభిస్తాయి ఇంకా సగం కూరగాయలతో  తింటే కొంత ప్రోటీన్ అందుతుంది

చేపల కూర

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్