రొయ్యలను ఇలా శుభ్రం చేయండి
భారతీయ వంటకాలు చాలా వైవిధ్యమైనవి..
రొయ్యలు కత్తెరతో రొయ్యల తల, తోకను కత్తిరించండి.
తర్వాత రొయ్యల పై తొక్క తీసి వాటిని పారేయండి.
మీరు వెనుక భాగంలో నల్లటి దారాల వంటి సిరలు కనిపిస్తాయి
టూత్‌పిక్‌తో నల్లటి సిరను బయటకు తీసి దానిని పడేయండి.
ఈ నల్లటి సిరలు ఉన్న రొయ్యలను తినడం ఆరోగ్యానికి మంచిదికాదు.
తర్వాత రొయ్యలను శుభ్రమైన నీటిలో కడగాలి. పని పూర్తయింది.