మీరు కాలీఫ్లవర్ ను తింటున్నారా..? ఈ ముచ్చట తెలుసుకోవాల్సిందే

కాలీఫ్లవర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

ఒక కప్పు కాలీఫ్లవర్ లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది.

కాలీఫ్లవర్ క్యాన్సర్ నుంచి ఎముకలను బలంగా ఉంచుతుంది.

కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే కాలీఫ్లవర్ శరీర కొవ్వును తగ్గిస్తుంది.

ఈ కూరగాయ మధుమేహులకు కూడా మంచి మేలు చేస్తాయి.

ఫైబర్ పుష్కలంగా ఉండే కాలీఫ్లవర్ జీర్ణక్రియను మెరుగుచేస్తుంది.

కాలీఫ్లవర్ లో ఇండోల్ అనే సమ్మేళనం కాలెయ ఆరోగ్యానికి మేలు

కాలీఫ్లవర్ లో ఉండే సల్ఫోరాఫేన్ గుండె ఆరోగ్యానికి మంచిది.

కాలీఫ్లవర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.

కాలీఫ్లవర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.