ఏ ఆహారం ఎప్పుడు తినాలో తెలుసా.? 

10 August 2023

పాలను ఉదయం 7 గంటల నుంచి 9 మధ్య తీసుకుంటే మంచిది. అలాగే రాత్రి 9 నుంచి 11 గంటల వధ్య తీసుకుంటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

పాలు

అరటి పండ్లను ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య, మధ్యాహ్నం 10 నుంచి 11 గంటల మధ్య తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు

అరటి పండ్లు

పెరుగును రాత్రుళ్లు తీసుకోకూడదు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలు, లేదా 3 నుంచి 4 గంటల మధ్య తినాలి

పెరుగు 

ఆపిల్‌ను ఉదయం 7 నుంచి 10 మధ్యలో లేదా మధ్యాహ్నం 3 నుంచి 5 మధ్య తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

ఆపిల్‌

నట్స్‌ను మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు 

 నట్స్‌

ఇక అన్న విషయానికొస్తే మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య తినేయాలి 

 అన్నం

వీటిని మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య లేదా సాయంత్రం 6 గంటల నుంచి 8 మధ్య తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు 

పప్పులు, బీన్స్‌ 

తీసుకునే ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. దీన్నిబట్టి మీ ఫుడ్‌ టైమ్‌టేబుల్‌ను మార్చుకోండి