మీరూ రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు
పురాతన కాలం నుంచి రాగి బిందెల్లో నీళ్లు తాగితే మంచిదని మన పూర్వికులు చెబుతున్నారు
రాగి చెంబులో నీళ్లు నిలువ చేసి పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు
రాగి పాత్రల్లో సరైన పద్దతిలో నీళ్లు తాగితేనే అది శరీరానికి మేలు చేస్తుంది
అందుకు కశ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి
రాగి పాత్రల్లో నీళ్లు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిల్వ చేయకూడదు
రాత్రి నిల్వ చేసిన నీళ్లను పరగడుపున తాగితే మంచిది. ఐతే రాగి పాత్రలో నిల్వ చేసిన నీళ్లలో వేటినీ కలపకూడదు
రాగి బాటిల్స్‌ను ఫ్రిడ్జ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. అలాగే అదేపనిగా రోజంతా రాగి పాత్రల్లోని నీళ్లు తాగితే కాపర్ టాక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉంది
ఇక్కడ క్లిక్ చేయండి