ఆరోగ్యవంతమైన జుట్టు కోసం కొబ్బరి నూనెతో పాటు కొన్ని రకాల ఆహారాలను కూడా తీసుకోవాలి. అవేమిటంటే..?

అందమైన నల్లని జట్టు కోసం తినాల్సిన పోషకాహారాలు..

కోడి గుడ్డు

స్వీట్ పొటాటో

స్వీట్ పెప్పర్స్

బీన్స్, గింజలు

సాల్మన్ ఫిష్

పాలకూర

జామ కాయ

సిట్రస్ ఫ్రూట్స్

బెర్రీస్

దాల్చిన చెక్క

వాల్నట్స్