ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు
ముఖ్యంగా చెప్పాలంటే.. లైంగిక కోరికలు తగ్గిపోవడం, దంపతుల మధ్య దూరం పెరగడం.. చివరికి విడాకులకు దారి తీయడం జరుగుతుంది
పలు రకాల ఆహార పదార్థాలు తింటే.. లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు
స్ట్రాబెర్రీలు వ్యక్తుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి
పునరుత్పత్తి ఆరోగ్యం, సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడే అవసరమైన పోషకాలను అంజీర్‌లో పుష్కలంగా ఉన్నాయి
అవకాడో లైంగిక శక్తిని పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది
దానిమ్మలో లైంగిక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
బీన్స్, కాయధాన్యాలు సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి