కొన్ని ఆహారాలు నోటిలోని ఫలకాన్ని తొలగించి, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని దంత వైద్యులు సూచిస్తున్నారు

రోజుకు ఒక ముక్క చాక్లెట్ దంత క్షయాన్ని నివారించడంలో సహాయపడుతుంది

పాల ఉత్పత్తులలో ఉండే ఫాస్ఫేట్లు దంతాలకు తగిన పోషణను అందించి ఎనామిల్‌ను బలోపేతం చేస్తాయి

రోజువారీ ఆహారంలో పాలు చేర్చుకోవడం వల్ల దంతాలు దృఢంగా ఉంటాయి. దంతాలు తెలుపు రంగులో మెరిసిపోయేందుకు సహాయపడుతాయి

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి బెర్రీలు , పండ్లు కూడా గొప్పగా సహాయ పడుతాయి

స్ట్రాబెర్రీలు, యాపిల్స్ , బ్లూ బెర్రీస్ వంటి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది నోటిని శుభ్రపరుస్తుంది

పండును నోటిలో నమిలితే లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది టూత్ ప్రొటెక్టర్‌గా పనిచేస్తుంది

బెర్రీలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి