ఎముకల బలం రెట్టింపు చేసుకునేందుకు డైట్ లో ఈ ఆహారాలు తప్పనిసరి

సహజసిద్ధంగా ఎముకలను ఎలా దృఢంగా మార్చుకోవాలి

విటమిన్-డి, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు రోజూ తినాలి

ఎముకల సంరక్షణకు ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తప్పనిసరి

క్యాబేజీలో చాలా విటమిన్లు ఉంటాయి. ఎముకల సంరక్షణ కోసం క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలి

చీజ్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి ఇది సూపర్

మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను చేర్చుకోండి

బెండకాయలు ఎముకలకు సహాయపడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి

క్యాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు అధికంగా ఉండే చిన్న చేపలను తినండి