సంతానోత్పత్తిని ప్రభావితం చేసే కారకాలలో స్పెర్మ్ నాణ్యత ఒకటి
వాస్తవానికి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి మీ జీవితంలో చాలా రకాల అంశాలు కారణమవచ్చు.
ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన సమస్యలు ఇలా అనేక రకాలైన కారణాలు ఉండవచ్చు.
తక్కువ స్పెర్మ్ కౌంట్ అనేది స్త్రీలలో గర్భం ధరించే అవకాశంపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తుంది.
మరి స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ఏ ఆహారం తింటే మంచిదో ఒకసారి తెలుసుకుందాం..
గుడ్లు
బచ్చలికూర
అరటి పండు
డార్క్ చాక్లెట్
వాల్నట్
గుమ్మడికాయ గింజలు