గుండెకు మేలు చేసే ఆహారం
గుండెకు మేలు చేసే ఆహారం
రోజూ పెరుగు తినడం వల్ల గుండెపోటు అదుపులో ఉంటుంది
గుండెకు మేలు చేసే ఆహారం
అక్రోట్లు తింటే రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గుతాయి.దీని వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
గుండెకు మేలు చేసే ఆహారం
సముద్ర చేపలు తినాలి.ఇందులో ఒమేగా3 కొవ్వులతో పాటు గుండెకు మేలు చేసే మెగ్నీషియం,పొటాషియం ఉంటాయి.
గుండెకు మేలు చేసే ఆహారం
పాలకూర తింటే గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది.
గుండెకు మేలు చేసే ఆహారం
చిక్కుడు జాతి కూరగాయలు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి..