వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్‌‌ సమస్యలు పెరుగుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

తాజాగా, వేడిగా ఉన్న వాటిని మాత్రమే తినాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు

జంక్, స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి

కూరగాయలు, పండ్లను గోరువెచ్చని నీటితో కడిగి తినాలి

ఈ సీజన్‌లో వాటర్ ట్యాంక్, బాటిల్, ఫిల్టర్‌ని శుభ్రం చేసుకోండి