ఫ్రిజ్‌లో ఏవి ఉంచాలి..? ఏవి ఉంచకూడదు.. అన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిదేనా..?
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే ముక్కలుగా చేసి పెట్టుకోవాలి
పుచ్చకాయ ఫ్రిజ్‌లో పెడితే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి తియ్యదనం తగ్గిపోతుంది
టామాటలను ఫ్రిజ్‌లో పెడితే వాటి మీద ఉండే పలుచని పొర ముడతలు పడిపోయి విటమిన్-సి తగ్గుతుంది
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటిపై తొక్కలోని తేమ ఆవిరై గట్టి పడుతుంది. దీని వల్ల ముక్కలు చేయడం ఇబ్బంది అవుతుంది
ఫ్రిజ్‌లో ఉంచాల్సిన పదార్థాలు: క్రీమ్ బిసెట్లు, చాక్లెట్లు, పండ్లు, ఆకుకూరలు, పచ్చికొబ్బరి, పాలు, పెరుగు