సాధారణంగా ఆహార పదార్థాలు కొద్ది కాలం వరకు మాత్రమే బాగుంటాయి

గడువు ముగిసే కొద్ది ఆహార పదార్థాలు పాడవుతాయి

అలా ఎప్పటికీ గడువు లేని ఆహారపదార్థాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా

బియ్యం ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత మంచిది

ఆవాలు అస్సలు పాడవవు. వీటిని చాలా రోజులు నిలవచేయవచ్చు

తేనే ఏడాదంతా ఉంచినా పాడవదు. కానీ అది సేంద్రీయ తేనె అయి ఉండాలి

నీటికి ఎంత దూరంగా ఉంటే ఊరగాయలు అంత బాగుంటాయి

ఉప్పు ఎక్కువ కాలం ఉన్నా పాడవదు. ఇందులో కీటకాలు ఉండవు