వేసవిలో ఈ పండ్లు తింటున్నారా..
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా..
వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది.
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా..
ఈ సీజన్‌లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది.
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా..
కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
వేసవిలో ఈ పండ్లు తింటున్నారా..
ద్రాక్ష,సపోటాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని వేసవిలో తింటే శరీరానికి మంచి పోషణ లభిస్తుంది