ఈ రోజుల్లో అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణంగా మారిపోయింది

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారు

బీపీ ఎక్కువగా ఉన్నవారు ఆహారంలో కొన్ని రకాల ఆహారాన్ని చేర్చుకోవాలి

బ్రోకలీ రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది

ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలతో సహా సిట్రస్ పండ్లు అధిక రక్తపోటును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి

అధిక బీపీని నియంత్రించడంలో చియా విత్తనాలు కూడా మేలు చేస్తాయి

సెలెరీ అంటే ఇది ఒకరమైన తోటకూర. ఈ ఆకుకూర అధిక రక్తపోటును నియంత్రించడంలో మంచి ప్రయోజనకారి