ఫ్రిజ్‌లో పెట్టిన కీరదోస ముక్కలను 15 నిమిషాలు కళ్లపై పెట్టుకోవాలి
వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్‌లో పెట్టి కళ్లపై పెట్టుకుంటే మంచి ఫలితముంటుంది
టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపి కళ్లకింద అప్లై చేయండి
అలొవెరా జెల్‌ను కళ్లకింద రాసి.. కొద్ది సేపటి తర్వాత కడిగేయండి
టొమాటో జ్యూస్‌లో నిమ్మరసం కలిపి కళ్లకింద అప్లై చేయండి