హోలీలో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత దుస్తులు పాడయ్యాయని పడేస్తారు.

అలా కాకుండా రంగులతో ఉన్న దుస్తులను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు

ముందు వాషింగ్ మిషన్‌లో రంగుల దుస్తులన్నీ వేయాలి 

ఆ తర్వాత డిటెర్జెంట్ పౌడర్, నిమ్మకాయ రసం వేయాలి

ఇంకా కాస్త వెనిగర్, అమ్మోనియా లాంటివి జోడించాలి. దీంతో దుస్తులు తెల్లగా మెరిసిపోతాయి.