ఒకరు ఎక్కువ,  ఒకరు తక్కువ అనే  భావన ఉండొద్దు

దాపరికాలు లేకుండా  ఉండాలి

కష్టాల్లో ఒకరికొకరు  తోడుగా ఉండాలి

శృంగారానికి సమయం కేటాయించాలి

ఏకాంతంగా  గడపాలి

సరదాగా బయటకు  వెళ్తుండాలి