ఇంట్లో వంట గది, స్టోర్ రూంలో బొద్ధింకలు సహజం.

ఎంత శుభ్రంగా ఉంచినా  అవి ఏదో విధంగా  వస్తాయ్.

మరి వాటి ఎలా తరిమికొట్టొచ్చు అంటే.. అయితే ఇలా చెయ్యండి

బిర్యానీ ఆకులని అవి వచ్ఛే ప్రాంతాల్లో ఉంచండి.

లవంగాలను ఇంటి మూలలలో, కబ్ బోర్డులో, సింక్లో పెట్టండి.

చెక్కర, బోరిక్ పౌడర్ సమానంగా మిక్స్ చేసి ఇంట్లో చల్లండి.

వంట గదిలో వేప పొడి, వేప నూనె చల్లితే.. బొద్ధింకాలు దరి చేరవు.