సత్తుపిండితో చేసిన వంటకాలను తీసుకోండి

పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా ఆహారంలో భాగం చేసుకోవాలి

తరచూ మంచి  నీరు తాగాలి

 మజ్జిగ, కొబ్బరి నీరు అలవాటు చేసుకోండి

పనస పండు శరీరంలో  వేడిని తగ్గిస్తుంది