మండు టెండల్లో నీరసం రాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే పానియాలు వేసవిలో ఎక్కువగా తీసుకోవాలి

ముఖ్యంగా కొబ్బరినీళ్లు శరీరం డీహైడ్రేట్‌ అవ్వకుండా కాపాడటమేకాకుండా తక్షణ శక్తి లభిస్తుంది

నిమ్మరసం కూడా తరచూ తీసుకుంటుండాలి