పొడిచర్మం ఉన్నవారు టేబుల్ స్పూన్ సెనగపిండి, కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ తేనె తగినన్ని పాలు కలిపి పేస్ట్ పేస్ట్ లా చేయాలి

ఈ పేస్ ప్యాక్ 30 నిమిషాలు ఉంచాలి 

తరువాత గోరువెచ్చని నీటతో కడిగేయాలి 

దానితో చర్మం మృదువుగా ఉంటుంది