వేసవిలో శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది.
ఫలితంగా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి ఆలసట కలుగుతుంది.
నిత్యం నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లగా ఉంటుంది.
కుంకుమ పువ్వు పాలు కూడా ప్రయోజనకరం.
సన్‌ఫ్లవర్ అయిల్, కొబ్బరి నూనెతో మర్ధన చేసుకున్నా సరిపోతుంది.
ఎర్ర మందారం టీ తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది.
దానిమ్మ గింజలు కూడా మేలు చేస్తాయి.