మీ భార్యతో గొడువలు రావొద్డంటే ఈ టిప్స్ పాటించండి
మీ జీవిత భాగస్వామి వారి సమస్యను మీతో పంచుకున్నప్పుడు జాగ్రత్తగా వినాలి.
మీ భార్యతో ఎక్కువ సమయం గడపడంపై దృష్టి పెట్టండి.
రహస్యాలు లేకుండా అన్నీ నిజాలు మాట్లాడండి.
తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి.
ఒకరు కోపగించుకుంటే మరొకరు సంయమనం పాటించాలి
కొన్ని విషయాల్లో రాజీపడితేనే వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది