పాదాల సంరక్షణ కోసం గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు, షాంపూ కలిపి శుభ్రం చేసుకోవాలి.
పాదాల సంరక్షణకు నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. పాదాలకు నిమ్మకాయను రుద్దడం వల్ల మురికి తొలగిపోతుంది.
పాదాల మెరుపును పెంచడానికి మీరు అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు
పాదాలు మృదువుగా ఉండాలంటే నారింజ రసాన్ని పాదాలకు పట్టించాలి. ఫలితం వెంటనే కనిపిస్తుంది.
పాదాల చర్మాన్ని మృదువుగా చేయడానికి మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి.
పాదాల నుండి డెడ్ స్కిన్ తొలగించడానికి, నెలకు రెండుసార్లు పెడిక్యూర్ చేయండి.