బయట టెన్షన్లను బయటే వదిలేయండి
భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడండి
ఇతరుల ముందు భాగస్వామిని తక్కువ చేయకండి
అబద్ధాలు చెప్పడం మానేయండి
అప్పుడప్పుడు అలా బయటకు వెళ్లండి
కలిసి వంట చేయండి