ఫోన్‌ వెడెక్కగానే బ్యాక్‌ కవర్‌ను తొలగించాలి

 కాసేపు ఫోన్‌ను స్విచ్ఛాప్‌ చేయాలి

 ఫోన్‌ను ఎండకు తగలకుండా చూసుకోండి

 ఫోన్‌ వేడెక్కగానే ఫ్యాన్స్‌ కింద ఉంచాలి

ఫోన్‌ వేడి అయితే.. గేమ్స్‌ ఆడకూడదు

 ఛార్జింగ్ చేసే సమయంలోనూ బ్యాక్‌ కవర్‌ను తొలగించాలి.