భాగస్వామికి తగిన సమయం కేటాయించాలి

 పాట్నర్‌తో ఏదో ఒకటి మాట్లాడుతుండాలి

 శృంగారాన్ని అస్సలు విస్మరించొద్దు

చిన్న చిన్న గిఫ్ట్స్‌ ఇస్తూ సర్‌ప్రైజ్‌ చేయాలి

అప్పుడప్పుడు  బయటకు వెళ్తుండాలి

 ఒకరిపై ఒకరికి  గౌరవం ఉండాలి

రోజుకు ఒక్కసారైనా లవ్‌ యూ చెప్పండి