జుట్టు రాలడం తగ్గించాలంటే ఈ చిట్కాలు పాటించండి.. జుట్టు సాంద్రతను పెంచే షాంపూను ఉపయోగించండి. పొడి షాంపూను ఉపయోగించాలి.వేడి నీటికి బదులుగా చల్లని నీటిని వాడాలి.కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయాలి. హీట్ డ్రైయింగ్ చేయవద్దు.