చాలా మందికి పర్‌ఫ్యూమ్‌ను ఎలా వాడాలో తెలియదు

దీనికి కూడా కొన్ని లాజిక్స్‌ అన్నాయని మీకు తెలుసా?

పర్‌ఫ్యూమ్‌ వాసన ఎక్కువ కాలం ఉండాలనే పర్‌ఫ్యూమ్‌ అప్లై చేసే ముందు వ్యాజెలీన్‌ పూసుకోవాలి.

మణికట్టు, చెవుల వెనక పర్‌ఫ్యూమ్‌ అప్లై చేసుకోవాలి

ఎల్లప్పుడూ ఒకే రకమైన బ్రాండ్‌ను వాడడానికి ప్రయత్నించాలి

 చర్మం తేమగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలి