చర్మంపై టాన్ తొలగించడానికి బంగాళదుంపల రసాన్ని ఇలా వాడండి..బంగాళదుంపల రసం టాన్ తొలగిండానికి సహయపడుతుంది. బంగాళదుంపల రసం టాన్ తొలగిండానికి సహయపడుతుంది.ఆ రసాన్ని చర్మంపై అప్లై చేసి 10 నిమిషాలు వెయిట్ చేయాలి.ఆ తర్వాత చర్మాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి.ఆ తర్వాత చర్మాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి.