కూరగాయలను నిల్వ చేయడానికి ఎక్కువగా ఫ్రిజ్ ఉపయోగిస్తుంటారు. 

వేసవిలో ఫ్రిజ్‏లో కాకుండా ఈ టిప్స్ ద్వారా తాజాగా ఉంచవచ్చు. 

కూరగాయలను బహిరంగా ప్రదేశంలో ఉంచాలి.

పొడిగా, చీకటిగా ఉండే ప్రాంతంలో పెట్టాలి.

పండ్లు, కూరగాయలను వేరు వేరుగా స్టోర్ చేయాలి.