ముందుగా పెరుగు, పంచదార, ఉప్పు కలిపి బ్లెండర్లో పేస్ట్ చేయాలి.
రోజ్ సిరప్, 3-4 ఎండిన గులాబీ రేకులను వేసి మళ్లీ పేస్ట్ చేయాలి.
తర్వాత ఓ గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసి అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి.
ఆ పైనే ఎండిన గులాబీ రేకులు అందంగా అలంకరించాలి.
రోజ్ యోగర్డ్ తో వేడిగా సర్వ్ చేయాలి.