రోజూ తగినంత నీరు తాగాలి
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాయామాలు చేయండి
స్టీమ్ థెరపీని ప్రయత్నించండి
గ్రీన్‌టీ, కూరగాయలు, యాపిల్స్ వంటి యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్ తీసుకోండి
విటమిన్ సి, విటమిన్ ఇ ఫుడ్ తీసుకోవాలి
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి