ఫోను ఎడమ చెవిలో మాట్లాడటం మంచిది..

మందులు చల్లని నీటితో వేసుకోవద్దు..

బలమైన ఆహారం సాయంత్రం 5 తర్వాత తినకుడదు.

నీరు పగలు ఎక్కువ.. రాత్రులు తక్కువ తాగాలి.

మంచి నిద్ర రాత్రి 10నుంచి ఉ.4 వరకు

రోజుకు ఒక ఆపిల్‌ తినాలి.

రోజూ 5 బాదం తింటే క్యాన్సర్‌ రాదు.

ఒక గ్లాసు పాలు తాగితే వెన్ను నొప్పులు రావు.