బ్లూటూత్‌తో హ్యాకర్లు దాడి చేస్తున్నారు

ఫోన్‌లోని డేటాను కాజేస్తున్నారు. దీనిని  బ్లూబగ్గింగ్‌ అంటారు

 బ్లూటూత్‌తో హ్యాకర్లు మన ఫోన్‌కు కనెక్ట్‌ అయి మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసే ప్రమాదం ఉంది

ఈ సమస్య బారిన పడకూడదంటే కొన్ని చిట్కాలు పాటించాలి

 అవసరమైనప్పుడే బ్లూటూత్ ఆన్‌చేయాలి

 తెలియని డివైజ్‌లు కనెక్ట్ అడిగితే రిజక్ట్ చేయాలి