గతాన్ని మర్చిపోండి.
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారనే ఆలోచన వదిలేయండి.
ప్రస్తుతంలో జీవించండి.
భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి.
ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని మర్చిపోకండి