కనీసం 7-8 గంటల నిద్రపోవాలి
విపరీతమైన ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవద్దు
ఎంత ముఖ్యమైన పనైనా గంటలకొద్దీ ఒకే చోట కూర్చోవద్దు
దీర్ఘకాలంగా ఏకాంతంగా ఉండకండి
సరిపడ విటమిన్ డి కోసం ఎండలో తిరగండి