పేపర్, పాలవారిని రావొద్దని చెప్పాలి
ఇంటి తలుపునకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటుచేసుకోవాలి
నమ్మకమైన సెక్యూరిటీని నియమించుకోవాలి
ఇంటి పరిసరాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు అమర్చాలి
బంగారు నగలు, నగదు బ్యాంకు లాకర్లలో పెట్టుకోవాలి.