ఇతరుల ముందు పాట్నర్‌ను తక్కువ చేసి మాట్లాడొద్దు.
ఇతరుల వద్ద మీ పాట్నర్ గురించి తప్పుగా మాట్లాడకండి
ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించాలి
కష్టాల్లో అండగా నిలవండి
ఏకాంతంగా గడపండి
ఇతరులతో మీ పాట్నర్‌ను పోల్చకండి
ఇతరుల ముందు పాట్నర్‌ను తక్కువ చేసి మాట్లాడొద్దు.