బాణుడి ప్రతాపం వల్ల రోజు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

ఇంతటి ఎండలో బయటకు వెళ్తే డీహైడ్రేట్‌ అవడం ఖాయం

రోజుకు కనీసం 4-5 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలి

మజ్జిగ, పండ్ల రసాలు తాగడం అధికంగా తీసుకోవాలి

ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించని తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటే మంచిది

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది

తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సివస్తే నీళ్ల బాటిల్‌ వెంట తీసుకెళ్లడం మర్చిపోకూడదు

స్కార్ఫ్‌, గొడుగు, టోపీ లాంటివి ధరిస్తే వడదెబ్బకు గురికాకుండా ఉండవచ్చు