వేసవిలో ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది

ఎండ వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవటమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలూ తలెత్తుతాయి

 శరీరంలో నీటిశాతం సమృద్ధిగా ఉండేందుకు రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి

 శరీరంలో నీటిశాతం సమృద్ధిగా ఉండేందుకు రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి

శరీరాన్ని చల్లగా ఉంచేందుకు తేలికపాటి కాటన్‌ వస్త్రాలు ధరించాలి

వాకింగ్‌, రన్నింగ్‌ లాంటివి ఉదయం తొమ్మిది గంటల్లోపు సాయంత్రం అయిదు తర్వాత చేయడం మంచిది

ఆహార విషయానికి వస్తే వేపుళ్లు, ఎక్కువ మసాలా వేసిన మాంసాహారాలకు దూరంగా ఉండాలి

తాజా పండ్లు, కూరగాయలు ప్రాధాన్యమివ్వాలి. కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, టీలు తీసుకోవడం వల్ల నీరంతా పోయి శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది