ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి

దోమలు లేకుండా జాగ్రత్త పండండి

తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి

పచ్చి కూరగాయలు, ఆకుకూరలు తినొద్దు

కాచి, చల్లార్చిన నీటిని  తాగండి

దోమలు కుట్టకుండా దుస్తులు నిండుగా ధరించండి