టానింగ్‌ను తొలగించడానికి ఈ ఇంటి నివారణ చిట్కాలు
మన చర్మంపై ఏర్పడిన టానింగ్ తొలగించడానికి కలబందను ఉపయోగించవచ్చు. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కలబందను చర్మానికి పట్టించండి.
పెరుగులో పసుపు కలిపి పేస్ట్ తయారు చేసి.. ఆపై చేతులకు అప్లై చేయండి. 15-20 నిమిషాల తర్వాత కడిగి చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
టమోటాను కట్ చేసి దానిపై పెరుగు, ఉప్పు వేయండి. ఆ తర్వాత చేతులకు అప్లై చేయాలి
చర్మశుద్ధి సమస్యను అధిగమించడానికి నిమ్మకాయను ఉపయోగించడం