మీరు పగిలిన మడమల వల్ల ఇబ్బంది పడుతున్నారా..?
మడమల పగుళ్ల సమస్య నుంచి బయటపడేందుకు మీరు ఆవాల నూనెను కూడా ఉపయోగించవచ్చు
పాలు, తేనె కలిపి చీలమండల మీద రాస్తే మడమల పగుళ్లు త్వరగా నయమవుతాయి.
పండిన అరటిపండును ముందుగా గుజ్జులా చేసి మడమల మీద అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.
పాలు, తేనె కలిపి చీలమండల మీద రాస్తే మడమల పగుళ్లు త్వరగా నయమవుతాయి
గోరువెచ్చని నీటిలో సుమారు 20 నిమిషాలు ఉంచండి. అప్పుడు మీ పాదాల నుంచి డెడ్ స్కిన్ తొలగిపోతుంది.