ముఖంపై జిడ్డును తొలగించడానికి ఫేస్ క్లెన్సర్‏ను ఉపయోగించాలి. 

ఇంట్లోనే ఫేస్ క్లెన్సర్‏ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 

తేనెతో ముఖాన్ని మసాజ్ చేసి.. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

మేకప్ తీసివేయడానికి తేనె ఉపయోగించాలి. 

ముఖానికి నూనెతో మసాజ్ చేసి.. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

కొబ్బరి, ఆలివ్, ఆముదం నూనెలను ఉపయోగించవచ్చు. 

శనగపిండి, పెరుగు పేస్ట్ ఉపయోగించవచ్చు.